Dried crops | చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఫలితంగా సాగుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని(Dried crops) ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు.
BRS | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు అన్నారు.
Godavari waters | నీళ్లు రాకపోతే మాకు చావే శరణ్యమని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్, ధర్మారం గ్రామాల రైతులు సోమవారం మండలంలోని బొమ్మకూర్ పంపుహౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
Mayor Sudharani | వేసవి కాలంలో వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Sudharani) అధికారులను ఆదేశించారు.
Singareni | సింగరేణి(Singareni) సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5 ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన భారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యమైన 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 15 రోజుల ముందుగానే సాధ�
Farmer loan waiver | రైతు రుణమాఫీ(Farmer loan waiver )అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవి, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని రైతు నాయకులు అన్నారు.
BRS | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తూ కాలం గడుపుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
Vijayaramana Rao | పెద్దపల్లి నియోజక వర్గంలో మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు(MLA Vijayaramana Rao) అన్నారు.