హైదరాబాద్ : విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా.. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదలకానున్నాయి. ఓరియంటల్ సైన్స్‌కు సంబంధించిన రెండు పరీక్షలు ఈ నెల 3, 4 తేదీల్లో జరుగుతాయి. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Anasuya | హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్..దేని గురించి అంటే..!
Aishwarya-Abhishek | విడాకుల రూమర్స్ వేళ.. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఐశ్వర్య – అభిషేక్ జంట
Samantha | తెలుగు రాష్ట్రాలలో తొలిసారి సమంతకి గుడి.. గతంలో ఎవరెవరికి కట్టారు..!