కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
Minister Seethakka | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాత్రికేయులది కీలక పాత్ర అని, జిల్లా సాధనలో కూడా పాత్రికేయుల పాత్ర మరువలేనిదని జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల వారు సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు.
Kodanda Reddy | ములుగు జిల్లాలో మక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mulugu | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగులో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగిస్తుండగా పోలీస్ కవాతులో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుల్స్ సొమ్మసిల్లి పడిపోయారు.
Ala Venkateswar Reddy | ఉద్యమ నాయకుడు కేసీఆర్ కృషి, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.