Urea shortage | మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు రావడంతో రైతుల మధ్య గొడవ జరిగింది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు దొరకక పోవడంతో రైతులు ఆందోళన
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్గా కే సురేంద్రమోహన్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
మునిపల్లి మండలం అంతారం గ్రామంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాడి చేసినప్పుడు తండ్రిని కాపాడేందుకు అడ్డు వెళ్లి.. మృత్యువాత పడిన కూతురు ఆలియా బేగం కుటుంబాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం సందర్శ
అరచేయితో సూర్యకాంతిని ఎంతోకాలం ఆపలేరు. వాస్తవాలను అబద్ధపు ప్రచారంతో నిలువరించలేరు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంపపెట్టులాంటి వార్త ఇది.
భూపాలపల్లిలో వివాదాస్పదంగా మారిన ఓ స్థలం విషయంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గతంలో పలువురు అధికారులను ఏసీబీకి పట్టించిన ఈయనపై పలువురు కక్ష పెంచుకోగా, తాజాగా స్థానిక పోలీ�
SRSP canal | ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో(SRSP canal) ప్రమాదవశాత్తు పడి సింగరేణి రిటైర్డు కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం చోటు చేసుకుంది.
Peddapalli | చేసిన పనికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడటం లేదంటూ ఎలిగేడు మండల కేంద్ర ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం(Eligedu MPDO office) ముందు బైఠాయించారు.
Congress | కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
Collector Rahul Sharma | రేగొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma,) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.