Collector Rahul Sharma | రేగొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma,) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Karimnagar | కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్, నల్లగుంటపల్లి, మందులపల్లి, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాల్లో కాలువల ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
DRDO Kausalya | ఉపాధి హామీ పనులతో పాటు మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహార్తిస్తున్న అధికారులపై డీఆర్డీవో కౌసల్య దేవి(DRDO Kausalya) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddapalli | శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామ పెద్దలు ఆవిష్కరించారు.
Urea shortage | నర్సింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Illegal sand | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Singareni | సింగరేణి (Singareni)మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు.
Corporate budget | కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ (Corporate budget )అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.
Karimnagar | తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ(Inter-district thief) మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
Ponds | షేర్ లింగంపల్లి(Sher Lingampalli )జోన్లో తటాకాలను(Ponds) పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Collector Anudeep | శ్రీరామ్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) లో కొత్తగా మరో 20 బెడ్స్ ఏర్పాటు చేసి 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి(Collector Anudeep) వెల్లడించారు.