శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయ అభివృద్ధి కోసం బుధవారం మరికల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లకాకుల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు 25 వేల రూపాయలను అందజేశారు.
2026లో జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
Harish rao | ఉద్యమ నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు అని మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి అన్నారు.