భువనగిరి, జూన్ 18 : యాదాద్రి భువనగిరి జిల్లాకు పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద 2025-28 సంవత్సరానికి 63 వివిధ నిర్మాణ పనులకు రూ. 8.47 కోట్లను రిలీజ్ చేసింది. ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కొత్త పంచాయతీ భవనాల ఏర్పాటు కోసం 10 బిల్డింగ్ లకు రూ.2 కోట్లు, 26 కొత్త అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ.3.12 కోట్లు, 27 పాఠశాలల ప్రహరీల నిర్మాణం, కాంపౌండ్ కోసం 3.35 కోట్లు విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
Rythu Bharosa | ఎన్నికల ‘భరోసా!’..ఆగమేఘాలపై రైతుభరోసా పంపిణీ చేసిన ప్రభుత్వం
Cement | సిమెంట్ గిరాకీ తగ్గొచ్చు.. డిమాండ్‌పై వర్షాల ప్రభావం
Congress Govt | కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం.. కులగణనను కావాలనే తప్పుల తడకగా చేశారు