చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో హనుమకొండ జిల్లా నూతన కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభి రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు దేవాలయాన్ని సందర్శించారు.
రిశోధనలలో స్టాటిస్టికల్ మెథడ్స్ప్రధాన భూమిక వహిస్తాయని విశ్రాంత అర్థశాస్త్ర విభాగ ఆచార్యులు, పూర్వపు రిజిస్ట్రార్ ఎ.సదానందం అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన మానవ వనరుల విభాగం విభాగాధ�
ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21 రద్దు చేయాలని వరుసగా మూడవరోజు పార్ట్ టైం అధ్యాపకులు కేయు పరిపాలనా భవనం ముందు తమ అత్యున్నత విద్యార్హత డాక్టరేట్‌ని ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గం ఆరెపల్లి గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ పార్టీల నుంచి 180 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.