జగిత్యాల రూరల్ జూన్ 23 : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల టౌన్ ఏఎస్ఐ ఎండీ అజిజుద్దీన్ పిటిషన్ తీసుకొని తిరిగి వస్తుండగా మెట్లపై కాలుజారి పడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. సూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dil Raju | దిల్ రాజు భార్యలో టాలెంట్ మాములుగా లేదు.. ఒక్కసారి షాక్ ఇచ్చిందిగా..!
Iran Nuclear Site | అమెరికా దాడిలో దెబ్బతిన్న ఫోర్డో అణుకర్మాగారం.. ఉపగ్రహ చిత్రాలు
Gas Leak | వంట చేస్తుండగా ఊడిన గ్యాస్ పైప్.. తర్వాత ఏం జరిగిందంటే?.. వీడియో