జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం(NFBS )నకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్ వేరువేరు ప్రకటనలో సూచించారు.
దేశచరిత్రలో ఎందరో త్యాగధనులను అందించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకుడు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్నారాయణ అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.