సంక్రాంతి పండుగ, మేడారం జాతర కోసం ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళుతున్నారా? అయితే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ బుధవారం ప్రకటనలో సూచించారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు జనసేనపార్టీ రాష్ర్ట నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇంచ�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పిప్పరి, అంకాపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.