Renuka Yellamma Temple | ఎన్జీవోస్ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం 20వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
Peddi Sudarshan Reddy | ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్గొండి మండల సీనియర్ పాత్రికేయుడు బైగాని వీరస్వామిని శుక్రవారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి వారి స్వగృహంలో పరామర్శిం చారు.
ACP Venkatesh | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మామునూరు సబ్ డివిజన్ ఏసీపీగా వెంకటేష్ శుక్రవారం మామునూరు ఏసీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Peddi Sudarshan Reddy | వెంకటపురం గ్రామానికి చెందిన గొర్కటి నరసయ్య, ప్రేమలత దంపతుల కుమార్తె శ్రీలత- అజయ్ వివాహ వేడుకలకు శుక్రవారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
Veera Nagamma | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ వీర నాగమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వచించారు.
MLA Sanjay | ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జప్యం చేస్తున్నారని వరి పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంల
Arts College | కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో నెలకొన్న 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్కాలేజీ బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు.