ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నేమూరి మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు.
తూప్రాన్ పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకం దారులు గొర్రె మేకలకు అమ్మ తల్లి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా చలి తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగార