ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు
పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన కేసీఆర్ నాడు వారు అడక్కుండానే మూడు సార్లు జీతాలు పెంచారని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మంగళవారం నారాయణపేట డీఎస్పీ కి పిర్యాదు చేశారు.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో భాగంగా వన్యప్రాణి గణనను(Wildlife census) ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు చేపట్టనున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు.
జైనూర్ మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుడు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని. ఏడీఈ డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు.
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచబోయేది లేదని టీజీసెట్-2026 కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల �