ములుగు : పెండింగ్ వేతనాన్ని మంజూరు చేయకపోవడంతో మనస్తాపం చెంది మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ములుగు మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని 10 గంటల పాటు జీపీ సిబ్బంది, విధ పార్టీల నాయకులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోగి మాట్లాడుతూ..ఆత్మహత్య చేసుకున్న మహేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Car Rams Truck | వేగంగా లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు వ్యాపారులు మృతి
Vasundhara Raje | ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో.. వసుంధర రాజే రహస్య సమావేశం