మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ, ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మపులి మల్లేశం డిమాండ్ చేశారు.
పంట పొలాల్లోని లూజ్ వైర్లు సరిచేసినంకనే గ్రామంలోకి రావలంటూ గ్రామస్తుడు కర్రతో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లలో బుధవారం జరిగింది.
విద్యారంగ సమస్యలను పరిష్కరించని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగిపోవాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ డిమాండ్ చేసారు.