కేసీఆర్ ను బద్నాం చేసి కేసుల్లో ఇరికించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగిస్తుందని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల బీర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యాసాగర్ గౌడ్ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.