ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.
నేటి టెక్నాలజీ యుగంలో యువత సినిమాలు, టీవీలకే పరిమితమవుతున్నారని, సమాజ మార్పు కోసం నాటకాలను ఆదరించాలని రిటైర్డు ప్రిన్సిపాల్, ప్రముఖ రచయిత బన్న అయిలయ్య కోరారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్డీసీ, ఐక్య�
ఫార్ములా-ఈ రేస్ కేసులో పదే పదే నోటీసుల డ్రామాలు ఆపి, లై డిటెక్టర్ టెస్ట్‌కు వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.