CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడితే, కడుపు పెట్టుకుని, కాపాడుకున్నది ఖమ్మం జిల్లా ప్రజలే అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం
Minister Harish rao | తెలంగాణ చరిత్రను మలుపు తిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటితో 13 ఏండ్లని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా పాలిస్తున్న పరిపాలనాదక్షుడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర మరిచిపోలేమని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు, శక్తులు, సమైక్యవాదులుగా ముద్ర పడినవారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ర్రెడ్డి అన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని బీజేపీ, దాని పెంపుడు పార్టీలు పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చీఫ్ విప్ దాస్యం వినయ్�
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘పిడికెడు’ మందితో తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు 2008-09లలో రెండు బలమైన ఎదురుదెబ్బలు తగిలాయి. 2008లో 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు, నలుగురు ఎంప�
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
Sagaraharam | తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారానికి నేటితో పదేండ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పత�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి ఎర