గ్రూప్-1 పోస్టుల తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీలో 33.33 శాతమే రిజర్వేషన్లు అమలు చేయాల�
ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతోష్)ను హైకోర్టు మంగళవార�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి హైకోర్టులో భంగపాటు ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశ చూపి పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ బ్రోకర్లను కాపాడుకొనేందుకు చేసిన
Telangana High court | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితుల దర్యాప్తుపై
Ias officer Sri Lakshmi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐ�
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుల విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 2019 నవంబర్‌లో సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల�
లింగన్నపేటకు చెందిన జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు మంగళవారం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రావు అదనపు
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్‌లో జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో జోక్యం చేసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం
ఉస్మానియా దవాఖాన భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ రోగుల చికిత్స మినహా ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది.
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమా�