Telangana High Court | తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డికి చుక్కెదురు
Telangana High Court | మాజీ మంత్రి(Former Minister) వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో చుక్కెదురయ్యింది.
హైదరాబాద్ : మాజీ మంత్రి(Former Minister) వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో చుక్కెదురయ్యింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వేసిన మధ్యంతర పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి(Avinash reddy) తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని, సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని అనుమతించింది.
అయితే విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టు సీబీఐకి సూచించింది. అవినాష్‌రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని తేల్చి చెప్పింది. అయితే అవినాష్‌రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సూచించింది .
తనపై సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్‌రెడ్డి వారంరోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేశారు. తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియోల(Audio and Video) ద్వారా రికార్డు చేయకపోవడంపై కోర్టులో ఆయన సవాలు చేశారు. విచారణ సందర్భంగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని పిటిషన్లో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

