లోక్‌సభ ఎన్నికల వేళ కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి (Avinash Reddy) భారీ ఊరట లభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. 114 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
Telangana High Court | మాజీ మంత్రి(Former Minister) వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో చుక్కెదురయ్యింది.