CBI Shock | కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ ఝలక్.. బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో కౌంటర్ దాఖలు
CBI Shock | వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది.
అమరావతి : వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి (MP Avinash reddy ) కి సీబీఐ (CBI) షాక్ ఇచ్చింది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. నా తండ్రిపై ఇటీవల అవినాష్ అనుచరులు దాడులకు పాల్పడ్డారని, జైలులో ఉండగా నాకు 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆశ చూపారని హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్ దస్తగిరి (Dastagiri) తెలంగాణ హైకోర్టు లో వేసిన పిటిషన్ వేశారు. పిటిషన్ మేరకు సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు అవినాష్ ముందుస్తు బెయిల్ రద్దు అంశం గురువారం విచారణకు వచ్చింది. దీంతో ఇప్పటికే అవినాష్‌రెడ్డి బెయిల్ షరతులు (Bail Conditions) ఉల్లంఘిస్తూ సాక్షులను, నిందితులను ప్రభావితం చేశారని ఆరోపించింది. వివేకా హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్ దస్తగిరిని, అతడి కుటుంబ సభ్యులను అవినాష్ బెదిరిస్తున్నట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారని కోర్టుకు వివరించింది. దస్తగిరి, సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

