YS Sharmila | చిన్నాన్న చివరి కోరికను నెరవేర్చేందుకే కడపలో పోటీ : పీసీసీ చీఫ్ షర్మిల
YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (PCC Chief Sharmila ) సీఎం వైఎస్ జగన్ ( CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. చిన్నాన్న వైఎస్ వివేకానందాను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని, హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకాను చంపించిన అవినాష్ (Avinash) కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం వాడుకుందని, విమర్శించారు.
నేను కడప ఎంపీగా నిలబాలనేది వివేకా చివరి కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా పోటీలో దిగుతున్నానని స్పష్టం చేశారు. హంతకుడు అవినాష్ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. ‘ ఈ నిర్ణయం సులువైంది కాదని నాకు తెలుసు. కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా కూడా ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని, జగనన్న హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

