ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐ దర్యాప్తునకు నో చెప్పిన హైకోర్టు
TRS MLAs | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆదేశించింది. మీడియా, రాజకీయ నాయకులకు దర్యాప్తు వివరాలు వెల్లడించొద్దని సూచించింది. దర్యాప్తు పురోగతి నివేదికను ఈ నెల 29న సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సీబీఐతో కేసు విచారణ జరిపించాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cbi
- CP CV Anand
- High Court CJ
- SIT
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

