ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి భారీ ఊరట
Ias officer Sri Lakshmi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారిణిపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టివేసింది. కోర్టు ఆదేశాలతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యేందుకు ఉన్న అడ్డంకులు తొలగినట్లైంది.
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారిణిపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టివేసింది. కోర్టు ఆదేశాలతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యేందుకు ఉన్న అడ్డంకులు తొలగినట్లైంది.
2004-2009లో శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనింగ్‌కు పాల్పడిన వారికి శ్రీలక్ష్మి సహకరించారని, ముడుపులు కూడా తీసుకున్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసు నమోదుతో ఏడాదిపాటు ఆమె జైలులో ఉండాల్సి వచ్చింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

