రంజాన్ నెలలో దుకాణాలు 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దుకాణాలు నిరంతరం తెరిచి ఉంచుకోవచ్చని స్పష్టంచేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన రెండు సర్వే ఫలితాల తీరు ఒకింత ఆందోళనకు, ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలాగా అవి నిలుస్తున్నవి. వాటిలో మొదటిది బీసీ కులగణన కాగా, రెండోది ఎస్సీ రిజ�
ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. వీఎల్ రాజు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్, సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమా�
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. పంట వేయడానికి ముందు ఒకే విడతగా అందించాల్సిన రైతు భరోసా సొమ్మును మూడు నెలలుగా సాగదీయడం ఈ కారణాల్లో ఒకటి. ఎన్నికల హామీల్ల�
పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్ధులకు కూడా ఆర్టికల్ 371(డీ) ప్రకారం తెలంగాణలో స్థానిక�
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి కోర్సుల ప్రవేశాల్లో నాన్‌లోకల్ కోటా సీట్లపై ప్రభుత్వం ఏదీ తేల్చుకోలేకపోతున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై విద్యాశాఖ తీవ�
ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారుల ఎదుటే పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
తెలంగాణ రాష్ట్రంలోని బలహీనవర్గాలను అణగదొక్కేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు రహస్య కుట్రలకు తెరలేపారని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు రేషన్ కార్డు ఇస్తామన్నారు. పేర్లివ్వండి చాలు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అమలు చేసే సమయానికి జాబితాలో పేర్లు లేవని చ�
రాష్ట్రంలో త్వరలోనే సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ అయిన టైగర్ బీర్లు రాబోతున్నట్టు సమాచారం. టైగర్ బ్రాండ్‌తో ఉన్న బీర్లు సింగపూర్‌లో చాలా ఫేమస్.
రాష్ట్రంలో భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయడానికి వీలుగా జీవోలను ప్రభుత్వాలు విడుదల చేయడం పరిపాటి. అవే జీవోలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వాట�
Hydraa | హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని బి-బ్లాక్‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.