రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్ర�
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు రావంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది.
రాష్ట్ర హైకోర్టు ఆదేశంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 3వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది గత జనవరిలో చేపట్టాల్సిన ప్రక్రియ కోర్టు కే
నాటి పాలనలో కుదేలైన చేనేత పరిశ్రమకు జీవం పోసిన రాష్ట్ర సర్కారు, కార్మికులకు కొండంత అండగా నిలుస్తున్నది. 50 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి 2016 పింఛన్, రైతు బీమా మాదిరి 5 లక్షల బీమాతో భరోసానిస్తున్నది. అలాగ�
పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది నమోదైన గోదావరి ప్రవాహాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలంగాణ మరోసారి లేఖ రాసింది.
పూడిక, తూటికాడ, నాచు, పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చి అందవిహీనంగా మారిన చెరువులు. నిల్వ నీటి సామర్థ్యం తగ్గి కుంటలను తలపించే తటాకాలు. శిథిలావస్థకు చేరిన తూము షెట్టర్లు. రివిట్మెంట్ లేక మట్టి కొట్టుకుపోయిన �
‘పాలమూరు’ కల సాకారం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సన్నద్ధమైంది. ఇందుకోసం మరో అడుగు దూరంలో పనులు ఉన్నాయి. పీఆర్ఎల్ఐకి అడ్డంక�
సైక్లింగ్ ప్రాధాన్యతను పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆదర్శంగా నిలుస్తున్నది. పెరుగుతున్న వాహనాలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడి అనారోగ్యాల బారినపడే పరిస్థితులు వస్తున్నాయి.
పంద్రాగస్టునాడు ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పీఎం విశ్వకర్మ యోజనలోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఈ పథకంలో చాలా హస్తకళలకు చోటే దక్కలేదు. ఎంపికైన లబ్ధి�
ఉమ్మడి పాలనలో ఆ చెరువు వైపు కన్నెత్తి చూసే నాథుడు లేక.. అభివృద్ధికి నోచుకోలేదు. చెరువు చుట్టూ అనేక వనరులున్నా ట్యాండ్బండ్గా తీర్చిదిద్దాలనే ఆలోచన కూడా ఆనాటి పాలకులకు తట్టలేదు. ఎన్నాైళ్లెనా ఇంతేనా..
మహిళా సంక్షేమానికి అండగా రాష్ట్ర సర్కారు నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖి కేంద్రాలు తదితర ఎన్నో కార్యక్రమాలు
సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుల డీపీఆర్ల సత్వర ఆమోదానికి చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు ఓ లేఖను రాసింది. దీంతో త్వ�