రుణమాఫీ కాకపోవడంతో రైతులు సాగు పనులను వదులుకుని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ రోజుల తరబడిగా ప్రదక్షిణలు చేశారు. బాధిత రైతుల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సైతం అందాయి.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నది రుణమాఫీపై రేవంత్ సర్కారు వ్యవహారం. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రూ. 2లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం విఫలమయ్యారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)ను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్�
రెండో విడత రుణమాఫీలోనూ స్పష్టత కరువైంది. ఎవరికి రుణమాఫీ వర్తించింది.. వర్తించకపోతే ఎందుకు వర్తించలేదు.. దానికి కారణాలేంటన్న దానిపై రైతుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. పైకి ప్రభుత్వం చెప్తున్న దానికి క్
ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై తక్షణమే జోక్యం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి.. చేస్తున్నదానికి పొంతన ఉండడంలేదు అనడానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. రూ.2,91,159 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్�
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వ్యవసాయ రుణాల మాఫీ, రైతుభరోసా పథకాల అమలులో ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో అందుకు అనుసరించాల్సిన మార్గాలను అధికారులు సూచించినట్టు సమాచారం.
పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ (సమన్వయం)గా జితేందర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు డీజీపీ (హెడ్ ఆఫ్ ది ఫోర్స్)గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
Group-1 | రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న విడుదలైన కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్‌పై అనుమానాలున్నాయని తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాటిని ప్రభుత్వం,టీజీపీఎస్సీ నివృత్తి చేయ�