ఊరించిన కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్నాక ఖాళీ విస్తరాకు ముందేసి మోసం చేస్తున్నది. మరోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం పరీక్షల్లో పట్టపగలే చుక్కలు చూపిస్తూ హింసిస్తున్నది. దీంతో రాష్ట్రంతో రోదన,
ఆరునెలల క్రితందాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది. పేట్రేగిపోతున్న సైబర్ ముఠాలు, ఏకంగా ఐపీఎస్‌ల కుటుంబసభ్యుల నుంచే దోపిడీలు.. చెలరేగుతు�
జిల్లాల పునర్విభజన ప్రకారం కొత్తగా ఏర్పడిన 14 ఎక్సైజ్ స్టేషన్లలో సిబ్బంది కొరతను తీర్చేందుకు 116 సూపర్ న్యూమరీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది.
V Hanmanth Rao | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు (V Hanmanth Rao) తీవ్ర అసహనం వెలిబుచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏం ప్రభుత్�
వైద్యారోగ్యశాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలిసింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డీపీహెచ్ రవీందర్ నాయక్ మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు పెరుగుతున్నాయ
గురుకుల విద్యాసంస్థల ద్వారా కుటుం బ సంబంధాలు బలహీనమవుతున్నట్టు ఒక స్టడీ రిపోర్టు వెల్లడించిందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూముల విలువ సవరణపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో ఆర్నెల్లుగా పాలనా వ్యవస్థలో అయోమయం నెలకొన్నదనేది బహిరంగ రహస్యం. రేవంత్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎంవో మొదలు అన్ని శాఖల్లో భారీఎత్తున అధికారులకు స్థానచలనం కల్పించారు.
ఏకకాలంలో రైతు రుణమాఫీకి అవకాశం ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. వివిధ రాష్ర్టాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నది. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను రద్దు చేయడంతో, అక్కడి అ�
మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటని పారిశ్రామిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీశ్‌కుమార్ అరోరా (జేకే అ
కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు