భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ దళితులు, బడుగు బలహీనవర్గాలకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.
రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ�
క్రోధి నామ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, నదులన్నీ బాగా ప్రవహస్తాయని, తద్వారా పాడి పంటలు మంచ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్�
క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం తెలంగాణభవన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హాజరు కానున్నారు.
బీఆర్ఎస్ సభ్యుడికి మంజూరైన బీమా పరిహార పత్రాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. మండలంలోని గుర్రాలపాడుకు చెందిన జాల సురేశ్ కొద్దికాలం క్రితం మరణి�
వందరోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి.. నేతన్నలను రోడ్డునపడేసిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ విమర్శించారు. పొట్టకూటి కోసం నేతన్నలు మళ్లీ వలస వెళ్లే పరి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్‌కు నాలుగు పార్లమెంటు స్థానాలతో అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచారు. పలు నియో
ప్రధాని దేశ నాయకుడిగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత అన్నారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కవితపై నింద వేయడం సరికాదని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం గొంగిడి సు�
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగు లు బంద్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హితవు పలికారు. ‘పాలమూరు బి డ్డనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డీ.. నేను కూడా పాలమూరు బిడ్డనే. ఒక వైపు నన్ను సుతిమెత్తగా పొగుడుతూ
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుదారులపై పార్టీ మారిన 24 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష బీఆర్ఎస్లో చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆమె, ఆమె తండ్రి హన్మయ్య బ