ముగింపు ఉత్సవాల్లో మనోళ్లు..
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
- అధినేత కేసీఆర్ సమావేశానికి హాజరు
- తెలంగాణ భవన్‌కు తరలివెళ్లిన ఉమ్మడి జిల్లా నేతలు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్లో ఉద్యమం నాటి చిత్రాలను వీక్షించి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సమావేశంలో ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్, మాజీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

