హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా
నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరు కాగా వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ నుంచి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు విజయసింహారెడ్డి, రాంచందర్‌నాయక్, చెరుకు సుధాకర్, వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.