హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
ఉద్యమ సమయంలోనే కాదు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం గులాబీ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నది. సందర్భమేదైనా.. ఎన్నిక ఏదైనా మద్దతు ప్రకటిస్తున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు.
ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని పలుకరించినా.. ఏ నలుగురు గుమికూడినా ఎగ్జిట్ పోల్స్, రానున్న ఫలితాలపైనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అభ్యర్థులు తమ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు.
జిల్లాలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 76.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న 785 పోలింగ్ బూత్‌లో 5,35,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, జిల్లా వ్యాప్తంగా సగటున 76.65 శా�
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2, 33, 412 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ 234 ప్రాంతాల్లో 299 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రామగుండం నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్‌బెల్ట్ కార్మికులందరూ కార్మిక పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌కే మద్దతిచ్చారని పేర్
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,36,625మంది ఓటర్లు కాగా, పురుషులు 96,403 మంది, స్త్రీలు 97,537మంది ఉన్నారు. మొత్తంగా 1.93, 940మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొగా 81.96శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 3న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
నల్లగొండ జిల్లాలో 2018 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ 1.11శాతం తగ్గింది. ఈ సారి తుది పోలింగ్ 85.71శాతం నమోదైంది. గురువారం కొన్నిచోట్ల రాత్రి 8గంటల వరకు కూడా పోలింగ్ జరుగడంతో అన్ని నియోజకవర్గాల నుంచి పోల�
తన గెలుపు కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.86 శాతం, మంచిర్యాలలో అత్యల్పంగా 69.06 శాతం పోలింగ్ నమోదైంది.
మంత్రపురి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు గులాబీ పార్టీకి జై�