ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని.. తన జీవితం ప్రజలకే అంకితమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లుగా కొనసాగుతున్న నిరంతర అభివృద్ధి పాలన కావాలో.. 60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకుల పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విద
మహబూబ్‌నగర్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచార�
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్‌రెడ్డి బుధవారం మంత్�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు ద్యాగేటి ఉదయ్‌కుమార్ యాదవ్, పూస్కూరు పవన్ కుమార్‌రావు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 9 నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.577.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొన�
Minister KTR | కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని, ఇప్పుడు సిగ్గులేకుండా ఒక్కఛాన్స
Warangal | 35 విభాగాలు.. 77 యూనిట్లు.. 500 మంది వైద్యులు.. 1,000 మంది నర్సులు.. 24 అంతస్తుల భవనం.. 200 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 1,100 కోట్ల రూపాయల ఖర్చు.. ట్విన్ సిటీస్ ప్రజల స్వప్నం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. దేశంలోనే అతిపెద్ద ద�
Alair | తెలంగాణకు ముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం కరువుతో తల్లడిల్లింది. వరుస కరువులతో జనం వలసలు వెళ్లిన దుస్థితి ఉండేది. స్వరాష్ట్రం సిద్ధించాక నియోజకవర్గ రూపురేఖలు అమాంతంగా మారిపో య�
Narsampet | ఐదేండ్లు.. కేవలం ఐదేండ్లలో అరవై ఏండ్ల వెనుకబాటును రూపుమాపవచ్చని.. అభివృద్ధి బాట పట్టించవచ్చని నిరూపించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి. అన్ని వనరులు ఉన్నా గత పాలకుల అలసత్వం కారణంగా అభి�
Chinta Prabhakar | ఒకప్పుడు ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు. కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా విజయదుందుభి మోగించారు. నిత్యం జనం మధ్యనే ఉంటారు. ప్రతిరోజూ తన నివాసానికి వచ్చే ప్రజలను ఆప్యాయం
Telangana | తరతరాలుగా వెంటాడుతున్న వివక్ష. అణచివేత, అసమానత.. అందుబాటులో లేని విద్య. వెరసి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుతనం. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేకంగా
Telangana Assembly Elections 2023 | ఎన్నికలలో ఇంతవరకు మనం మిత్ర పక్షకూటమి, వామపక్ష కూటమి, మహాకూటమిల గురించే విన్నాం. కానీ ఈసారి మరో కూటమి తెరపైకి వచ్చింది. అదే లోపాయికారీ కూటమి. అధికారికంగా ప్రకటించకుండా మద్దతు పలకడాన్ని లోపాయ
ముమ్మాటికీ అంతే! కాంగ్రెస్‌లో జేబు చూస్తరు, కడుపు చూడరు. నా జేబులో డబ్బులు లేవు. నా గుండెలో కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ వాళ్లకు కనిపించలే! డబ్బు కట్టలు ఇచ్చినోళ్లకే టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసేవాళ్ల�