IND vs WI | భారత యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మరో వికెట్ తీశాడు. విండీస్ స్పిన్నర్, అప్పుడప్పుడూ లోయర్ ఆర్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడే అకీల్ హొస్సేన్ (0) అవుట్ చేశాడు. ప్రసిద్ధ్ బౌలింగ్ వేసిన 23వ ఓవర్ ఐదో బంతిని పు�
IND vs WI | ఇప్పుడు 20వ ఓవర్లో తొలిసారి బంతి అందుకున్న యుజ్వేంద్ర చాహల్ కూడా తన ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్‌ను ఆధిపత్యంలో నిలిపాడు. ఈ ఓవర్ మూడో బంతికి మరో నికోలస్ పూరన్ (18)ను ఎల్బీగా అవుట్ చేశాడు.
IND vs WI | వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు.. హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే మంచి బ్రేక్ ఇచ్చాడు.
IND vs WI | భారత జట్టుకు ఇషాన్ కిషన్ తప్ప మరో ఓపెనర్ లేడని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. ఇషాన్ కిషన్‌తోపాటు తమిళనాడు హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్�
U19 World Cup | ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా పేసర్ రాజ్ బవా తన పేస్‌తో ఇంగ్లండ్ జట్టు నడ్డి విరుస్తున్నాడు. అతని ధాటికి ఇంగ్లండ్ జట్టు 91 పరుగులకే ఏడు విక
U19 World Cup | అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువభారత జట్టు ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఐదోసారి ప్రపంచకప్ గెలవాలనే కసితో ఆడుతున్న భారత అండర్-19 జట్టు టాస్ ఓడి బౌలింగ్ చేస్తోంది. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ �
Rohit Sharma | టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడం గురించి ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ పెదవి విప్పాడు. కోహ్లీ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడంలో ఎలాంటి సమస్యా లేదని హిట్‌మ్యాన్ చెప్పాడు.
Team India | కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్‌గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
భారత జట్టును ముగ్గురు విండీస్ ఆటగాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అని విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి భారతదేశ పరిస్థితులు కొట్టిన పిండి. ఇక్కడ వాళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.
సఫారీ గడ్డపై ఘోర పరాజయాల అనంతరం విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సిద్ధమైన టీమ్ఇండియా గురువారం ప్రాక్టీస్ ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తొలి పో
యువ భారత్ 290/5 ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ అండర్-19 ప్రపంచకప్ నాయక ద్వయం అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన వేళ.. అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో యువ భారత్ భారీ స్కోరు చేసింది. అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టిన యంగ�
వైరస్ బారిన ధవన్, గైక్వాడ్, శ్రేయస్! న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి టీమ్ఇండియాను చుట్టుముట్టింది. మూడు రోజుల్లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. భారత జట్టులో ముగ్గురికి కొవిడ్-19