Munugode | ఘనంగా మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం జయంతి వేడుకలు
Munugode | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
మునుగోడు : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ పార్లమెంట్ సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ (Dharmabhiksham) జయంతి వేడుకలను ( Birth anniversary ) ఆదివారం ఘనంగా నిర్వహించారు. మునుగోడు మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలోని బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహానికి సర్పంచ్ పాలకూరి రమాదేవి ,వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, ,వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ధర్మభిక్షం తెలంగాణ కార్మిక వర్గాల కోసం పోరాడిన వ్యక్తని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురిగి చలపతి,పాలకూరి యాదయ్య, మారగొని అంజయ్య గౌడ్, అయితగోనీ లాల్ బహదూర్ గౌడ్,నకిరేకంటి యాదయ్య, ఈదులకంటి కైలాష్,జాజుల స్వామి గౌడ్, అయితగోని విజయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

