వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖ సాగర తీరాన సాగిన పోరులో భారత్ బోణీ కొట్టింది!
Team India: టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతి సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ లోపు టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం.
World Cup | ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తనువు చాలించాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Rahul Dravid: 2021 నవంబర్లో భారత జట్టుకు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్.. మూడు ఐసీసీ టోర్నీలలో భారత్ను నాకౌట్ దశకు చేర్చినా కప్పు మాత్రం అందించడంలో సక్సెస్ కాలేకపోయాడు.
World Cup Final | ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు పలువురు అండగా నిల
Anand Mahindra | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ (World Cup Final) భారతీయులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో భారత్ ఓటమిపై ప్ర�
IND vs AUS | ఒక ఆటో డ్రైవర్ ఉచిత హామీ ప్రకటించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలిస్తే ఐదు రోజులపాటు ప్రయాణికులకు ఉచితంగా రైడ్ ఇస్తానని చెప్పాడు. ఈ హామీతో కూడిన పోస్టర్ను ఆటోకు అంటించాడు.
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన �
దేశంలోని అన్నింటినీ కాషాయీకరణ చేస్తున్నారని, దాంట్లో భాగంగానే భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ జెర్సీల రంగును నీలం నుంచి కాషాయ రంగులోకి మార్చారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ సర్కార్పై మండి
Mohammed Shami | మహమ్మద్ షమీ (Mohammed Shami) పై మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది అంటూ కామెంట్ చేసింది.
మహమ్మద్ షమీ (Mohammed Shami).. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. క్రికెట్ ప్రపంచకప్లో టీమిండియా (Team India) విజయాల్లో షమీ కీలకపాత్ర పోస్తున్నాడు.