బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం సిల్హెట్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. వన్డేలు, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టులలో మాత్రం ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా హస్తగ
ఈ ఏడాది జూన్-జులైలో భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
T20 World Cup : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టు(T20 Wolrd Cup)లోకి వచ్చేదెవరో తేలిపోనుంది. ఈ సమయంలో భారత మాజీ స్పీన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించాడు.
“ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ నాకు నచ్చలేదు. నేను దీనికి పెద్ద అభిమానిని కాను. కొంతమందికి వినోదాన్ని అందించడం కోసం ఇలా చేయడం సరికాదు. ఈ నిబంధన భారత ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు తీవ్ర నష్టం చేకూరుస్తోంది.
T20 World Cup | ఈ ఏడాది ఐఐసీ టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-2024 తర్వాత భారత్ జట్టు మెగా ఈవెంట్లో పాల్గొనున్నది. అయితే, జూన్ 2 నుంచి మొదలవనున్నది. అయితే, టోర్నీకి సంబంధించి మే 1న ఆటగాళ్ల �
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత హాకీ జట్టుకు ఆస్ట్రేలియా పర్యటనలో చుక్కెదురైంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 1-5తేడాతో ఆసీస్ చ�
ICC Test Rankings | ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు కూల్చి నెంబర్ వన్ స్థానానికి చేరా�