Team India | ఐసీసీ వార్షిక ర్యాంకులు.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. వన్డేలు, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టులలో మాత్రం ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా హస్తగతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వార్షిక ర్యాంకులలో.. 122 పాయింట్లతో వన్డేలలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
- భారత్ నంబర్ వన్
- వన్డేలు, టీ20లలో అగ్రస్థానం
Team India | దుబాయ్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. వన్డేలు, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టులలో మాత్రం ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా హస్తగతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వార్షిక ర్యాంకులలో.. 122 పాయింట్లతో వన్డేలలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్-3లో నిలిచాయి. పొట్టి ఫార్మాట్లో రోహిత్ సేన 264 పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. టెస్టులలో మాత్రం భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. 124 పాయింట్లతో కంగారూలు మొదటి స్థానానికి ఎగబాకగా 118 పాయింట్లతో భారత్ రెండో ర్యాంక్‌లో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

