26న సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలు
దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నాలుగేండ్లు గడుస్తున్నా అమలు చేయకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని సంయుక్త కిసాన్ మోర్చా(ఎంకేఎం)తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 22, (నమస్తే తెలంగాణ) : దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నాలుగేండ్లు గడుస్తున్నా అమలు చేయకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని సంయుక్త కిసాన్ మోర్చా(ఎంకేఎం)తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు తీవ్రంగా విమర్శించారు.
కేంద్ర విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అదివారం సీపీఐ రాష్ట్రకార్యాలయం మఖ్దూంభవన్‌లో వారు మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ 9న ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

