డీఆర్డీవో శాస్త్రవేత్త పీసీ జైన్‌కు ప్రతిష్ఠాత్మక పురసారం
భారత రక్షణ పరిశోధన, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్‌చంద్ర జైన్(పీసీ జైన్)కు ప్రతిష్ఠాత్మక పురసారం లభించింది.
- సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మురళీ మనోహర్జోషి అవార్డు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : భారత రక్షణ పరిశోధన, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందిస్తున్న డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్‌చంద్ర జైన్(పీసీ జైన్)కు ప్రతిష్ఠాత్మక పురసారం లభించింది. క్షిపణి వ్యవస్థల నిర్మాణ రూపకల్పనలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో డాక్టర్ మురళీ మనోహర్జోషి అవార్డును అందుకున్నారు.
ఆదివారం న్యూఢిల్లీలో మాజీ కేంద్రమంత్రి డాక్టర్ మురళీ మనోహర్జోషి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. డాక్టర్ జైన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌లో ఉన్న డీఆర్డీఎల్లో ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

