దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరస్టైన డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ ఎం కురుల్కర్(59) విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇవాళ బాంబు పేలుడు సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో స్పెషల్ సెల్ పోలీసులు ఓ డీఆర్డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. ప్రత్యర్థి లాయర్‌తో గొడవ ఉన్న న