రోహిణి కోర్టులో ఐఈడీ పేలుడు.. డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇవాళ బాంబు పేలుడు సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో స్పెషల్ సెల్ పోలీసులు ఓ డీఆర్డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. ప్రత్యర్థి లాయర్‌తో గొడవ ఉన్న నేపథ్యంలో ఆ శాస్త్రవేత్త పేలుడు కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. డిసెంబర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబర్ 102లో తక్కువ స్థాయి తీవ్రతతో పేలుడు జరిగింది. అయితే ఈ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి డీఆర్డీవో శాస్త్రవేత్త అని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. రెండు సార్లు అతను కనిపించాడని, ఒకసారి పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగుతో.. రెండవ సారి బ్యాగు లేకుండా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో లిటిగేషన్లో ఉన్న డీఆర్డీవో శాస్త్రవేత్త.. లాయర్‌ను చంపాలని ప్లాన్ వేసినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితుడిపై సదురు లాయర్ పది కేసులు నమోదు చేశాడని, అసహనానికి గురైన అతను ప్రతీకారంతో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

