IED blast | మందుపాతర పేలి (IED blast) ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్ర గాయాలపాలైన ఘటన ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రం బస్తర్ డివిజన్ (Bastar division) లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
IED Blast | ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
IED blast | ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగిం�
IED blast | నక్సలైట్లు పాతిపెట్టిన మందుపాతర పేలడంతో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్గూడెం, తుమల్పాడ్ గ్రామాల మధ్య నక్సలైట్లు ప్రెషర్ కు�
IED Blast | ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్లోని మొహందిలో నక్సల్స్ మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో నలుగురు ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.
IED Blast | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు.
Hyderabad | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచి పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున�