బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు(IED Blast ) సంభవించింది. ఆ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. మహాదేవ్ ఘాట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. జనవరి 11వ తేదీన 196వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఐఈడీ పేలుడు జరిగింది.