DRDO Scientist: జైలులో డీఆర్డీవో శాస్త్రవేత్త ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఐఈడీ పేలుడుకు పాల్పడిన కేసులో డీఆర్డీవో శాస్త్రవేత్తను ఇటీవల క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 47 ఏళ్ల భరత్ భూషన్ కటారియాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాంతులు, కడుపునొప్పి వస్తున్నట్లు చెప్పడంతో అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. పోలీసు కస్టడీలో ఉన్న అతను సూసైడ్ చేసుకోని చావాలనుకున్నట్లు తెలుస్తోంది. కటారియా లిక్విడ్ హ్యాండ్‌వాష్‌ను తాగినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అబ్జర్వేషన్లో పెట్టారు. రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అతన్ని తరలించారు. ఎయిమ్స్‌లో చేర్పించారు. అమిత్ వాశిష్ట్ అనే లాయర్‌ను కోర్టు రూమ్‌లో టార్గెట్ చేస్తూ ఐఈడీని పేల్చిన కేసులో కటారియాను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

