Team India | ముంబై: ఈ ఏడాది జూన్-జులైలో భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 16 నుంచి జులై 7 దాకా మూడు వన్డేలు, ఒక టెస్టు, మూడు టీ20లు జరుగనున్నాయి.