Home
Sports
There Is Interest In The Selection Of The Indian Team For The Prestigious T20 World Cup Tournament To Be Held In West Indies And America
Team India | టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై సెలెక్టర్ల భేటీ నేడే
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొన్నది.
Team India | న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొన్నది. మంగళవారం అహ్మదాబాద్లో జాతీయ సెలెక్టర్లు మెగాటోర్నీకి జట్టు ఎంపిక చేయడంపై భేటీ కానున్నారు. అయితే టీమ్ ప్రకటనకు మరో రోజు పట్టే అవకాశమున్నట్లు కనిపిస్తున్నది.
బీసీసీఐ కార్యదర్శి జై షా రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కారణంగా అహ్మదాబాద్ భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రెండో వికెట్కీపర్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంపై సెలెక్షన్ మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో మంచి ఫామ్మీదున్న సంజూ శాంసన్ (385), కేఎల్ రాహుల్ (378) రెండో వికెట్కీపర్ బెర్తు కోసం పోటీపడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

