ప్రతిష్టాత్మక లాస్ఏంజెల్స్(2028) ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్‌ను ఉన్న క్రేజ్‌ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్‌లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సంబంధిం
పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సీలో భాగంగా గయానా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది.
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూసింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర నిరాశ చెందారు.
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఏప్రిల్ ఆఖరి వారంలో భారత జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ప్రకటనకు ఐసీసీ మే 1ని ఆఖరి తేదీగా ప్రకట